Yadaiah Suicide Attempt at OU Gate

S.Yadaiah suicide attempt at OU Campos on Saturday 20th feb 2009. Yaddiah is a New Nobel Collage Student, Dilsuk Nagar. Yadaiah is Nagaram Village, Maheshwarm Mandal, Rangareddy Dist.

He is now in Ghandi Hospital, Hyderabad. He is in Home Minster Sabitha Indrareddy assembly constituency and Jaipal reddy parlament constituency .

ఓ యు జాక్ తలపెట్టిన అసెంబ్లి ముట్టడి కార్యక్రమం లో బాగం గా శనివారం ఓ యు గేటు ముందు సిరిపురం యాదయ్య (19) అనే విద్యార్ధి ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడదు. దానితో ఒక్కసారిగా ఓ యు లో ఉద్రిక్తత వతవరనం ఏర్పడింది. యాదయ్య స్వస్తలం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం. యాదయ్య చినప్పుడు తల్లిదండ్రుల ను కోల్పోవడం తో హఎచ్ యం హాంలో విద్యన అబ్యాసించి ప్రసుతం కోతపేట బార్ లో పనిచేస్తూ ఇంటర్ చదువుతున్నాడు. తెలంగాణ రాదు అన్న నెపం తో ఆత్మహత్య కు పల్పడుతున్నానని నా ఆత్మహత్య తో నైన తెలంగాణా రావాలని తెలంగాణా వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగించాలని అయన తన సూసైడ్ నోట్ లో తెలంగాణా ప్రజలను విద్యార్థులను కోరారు. హాం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపి జైపాల్రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతానికి చెందినా యాదయ్య కోరికను ఎ మేరకు వారు తిర్స్తారో వేచిచూడాలి.

0 comments:

Post a Comment